MS Dhoni Was Most Gracious Says MSK Prasad | Oneindia Telugu

2019-02-12 244

We did not discuss about dhoni retirement. It's not the time to discuss about this before a big tournament like World Cup. Now everyone's vision is on the World Cup,"said msk prasad.
#msdhoni
#retire
#iccworldcup2019
#chiefselector
#mskprasad
#worldcup
#teamindia
#england
#australia
#newzealand

ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది పేలవ ఫామ్‌తో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయిన ధోనీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో 'హ్యాట్రిక్' హాఫ్ సెంచరీలు బాది ఫామ్‌లోకి రావడంపై అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.